T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

గుండెపోటుతో యువకుడు మృతి

గుండెపోటుతో యువకుడు మృతి

గుండెపోటుతో యువకుడు మృతి

గుండెపోటుతో యువకుడు మృతి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి ప్రతినిధి,12అక్టోబర్, (టిజి24): పెద్దమందడి మండలం మన్నిగిళ్ళ గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డి (38) అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు సోమవారం వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మృతుడి తండ్రి శేఖర్ రెడ్డితో రాజేందర్ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నాడు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ రత్నయ్య, మేరెడ్డి తిరుపతిరెడ్డి, కొండా రవీందర్ రెడ్డి, బోడి తిరుపతయ్య, వెంకటేష్,నరసింహ రెడ్డి,శివాయదవ్, నరసింహ రెడ్డి,బోడి కృష్ణయ్య,బాలపీరు ముప్పూరి మద్దిలేటి, సురేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

telagnana