T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు వేడుకలు.. కేక్ కట్ చేసిన అరూరి రమేష్

ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు వేడుకలు.. కేక్ కట్ చేసిన అరూరి రమేష్

ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు వేడుకలు.. కేక్ కట్ చేసిన అరూరి రమేష్

హనుమకొండ జిల్లా: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ప్రజాసేవ మరెన్నో సంవత్సరాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఎర్రబెల్లి దయాకర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు నిర్వహించారు.

ట్యాగ్‌లు

telanganaerrabelli dayakar raobrs partyAroori Ramesh