T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ కొనసాగించాలి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్

కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ కొనసాగించాలి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్

కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ కొనసాగించాలి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్

వనపర్తి ప్రతినిధి,19ఆగష్టు (టిజి24): పెద్దమందడి మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేసిన మండల బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దమందడి మండల కేంద్రంలో మంగళవారం నాడు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలను నిరంతరం కొనసాగించాలని,6 గ్యారంటీలను అమలు చేసి 420 హామీలను నిరంతరం కొనసాసాగించాలి అని మండల బీ.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జిలతో ఫ్లాకార్డ్ లతో డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తూ ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేయడం పై నిరసిస్తూ పెద్దమందడి మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకులు వివిధ గ్రామాల సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపిటిసిలు,మండల పార్టీ శ్రేణులు, యువకులు, బి.ఆర్.ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

telagnanabrs party