T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

వెల్టూర్ లో సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులకు శ్రీకారం

వెల్టూర్ లో సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులకు శ్రీకారం

వెల్టూర్ లో సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులకు శ్రీకారం

వెల్టూర్ లో సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులకు శ్రీకారం పార్టీలకు అతీతంగా వెల్టూర్ అభివృద్ధికి కృషి చేస్తాం వడ్డే శేఖర్ కాంగ్రెస్ నాయకులు వనపర్తి ప్రతినిధి,14ఆగష్టు,(టిజి24) పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులకు కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్ ఆధ్వర్యంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వడ్డే శేఖర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మేఘా రెడ్డి సహకారంతో గ్రామంలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ సాగర్, జగదీశ్వర్ రెడ్డి, డీఎస్ మహేష్, వార్డు సభ్యులు నాగభూషణ్, కురుమయ్య, మిల్లర్ రాజు, వివేక్, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.