T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కరెంట్ కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: బీఆర్ఎస్ నేతలు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కరెంట్ కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: బీఆర్ఎస్ నేతలు

వర్దన్నపేట, సెప్టెంబర్ 24 (టీజీ 24): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్‌ను మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, ఆరూరి రమేష్ తదితర బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాసిరకం బొగ్గు సరఫరాతో విద్యుత్ ఉత్పత్తిని దెబ్బతీస్తోందని వారు ఆరోపించారు. రైతులకు కనీసం 12 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.