T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

నేడు ఖమ్మలో పర్యటించనున్న DGP సివి ఆనంద్

నేడు ఖమ్మలో పర్యటించనున్న DGP సివి ఆనంద్

నేడు ఖమ్మలో పర్యటించనున్న DGP  సివి ఆనంద్

ఖమ్మం, జూలై 07 (టీజీ 24): ఖమ్మం జిల్లాలో నేడు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పర్యటించనున్నారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన రహదారి భద్రత అవగాహన కేంద్రాన్ని ప్రారంభించనున్న ఆయన, అనంతరం వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేయనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.