T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మద్యం సేవిస్తే డ్రైవింగ్ వద్దు..
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మద్యం సేవిస్తే డ్రైవింగ్ వద్దు..

మద్యం సేవిస్తే డ్రైవింగ్ వద్దు.. సురక్షిత ప్రయాణమే ముద్దు..! • ఎస్సై జలంధర్ రెడ్డి వనపర్తి ప్రతినిధి,15సెక్టెంబర్, (టిజి24) : పెద్దమందడి మండలం లో సోమవారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అల్వల్ ఎక్స్ రోడ్ దగ్గర చేశారు.మద్యం సేవించిన తర్వాత వాహనం నడపకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి తాగి నడిపితే చట్టపరమైన చర్యలతో పాటు జరిమానా,డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది కాబట్టి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా నియమ నిబంధనలు పాటించాలని,ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకుని వాహనాలు నడపాలని జలంధర్ రెడ్డి సూచించారు.