T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ముచ్చింతల్‌లో చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ముచ్చింతల్‌లో చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ముచ్చింతల్‌లో చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రాయపర్తి, నవంబర్ 08 (టీజీ 24): హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి 70వ తిరునక్షత్ర యతీంద్ర సప్తతి వేడుకల్లో రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన జీయర్ పురస్కారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దీపావళి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.