T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితినీ తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి.
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితినీ తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి.

వర్ధన్నపేట, జులై 30 (టీజీ 24): తీవ్ర అస్వస్థతతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వీరి వెంట మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, వై. సతీష్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.