TG24TV
రచయిత
ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు..
TG24TV
రచయిత
ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు..

రాయపర్తి, నవంబర్ 08 (టీజీ 24): పాలకుర్తి శాసనసభ్యురాలు యశశ్విని ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు రాయపర్తి మండల కార్యాలయంలో..రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి 𝟓𝟕 వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వంచారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్దణపేట వైస్ చైర్మన్ సరికొండ కృష్ణా రేడ్డి, రాయపర్తి గ్రామ సర్పంచ్ గారే సహేంద్ర-బిక్షపతి రాయపర్తి ఉపసర్పంచ్ మచ్చ రమేష్,, మండల ఉపాధక్షుడు గిరీగాని రాజు, మండల కిషన్ సేల్ అధ్యక్షుడు ఖమ్మం సోమ్మన్న మండల మైనారిటీ మండల అధ్యక్షుడు ఎండీ.అఫ్రోజ్, మండల ఏస్సి సేల్ అధ్యక్షుడు కందికట్ల యాకయ్య బీసీ సేల్ అధ్యక్షుడు చేవ్వు కాశీనాధం మండల యూవజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మేర కళ్యాణ్ గౌడ్,మండల కార్యదర్శి మద్దేల వెంకటేష్, మహబూబ్నగర్ సర్పంచ్ పెండ్లి మహేందర్ రెడ్డి, పేరుకేడు సర్పంచ్ తీగల సాయిలు,కొండూర్ సర్పంచ్ రాయిని యాకయ్య, మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.