T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నిరుపేద కుటుంబనికి మేఘన్న అభయ హస్తం
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నిరుపేద కుటుంబనికి మేఘన్న అభయ హస్తం

వనపర్తి ప్రతినిధి,6 సెప్టెంబర్,(టిజి24) పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో అనారోగ్యంతో మరణించిన బక్క బాల్ చెన్నయ్య కుటుంబానికి 5000/-వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి, వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్థానిక సర్పంచ్ మరియు కాంగ్రెస్ నాయకులు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి సమాచారం ఇవ్వగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అమ్మపల్లి గ్రామ సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి,ఉప సర్పంచ్ బాబు నాయక్,బి. చంద్రశేఖర్,మాజీ సర్పంచ్ రమేష్,ఉప సర్పంచ్ ఆంజనేయులు, బాలు,రాములు నాయక్,సి.రమేష్, చిన్న రాములు, గూడెం మన్యం, గ్రామ పెద్దలు అర్జునయ్య,నాయకుల ద్వారా ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.
ట్యాగ్‌లు
telagnana