T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆపద లో మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక సహాయం
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆపద లో మృతుని కుటుంబానికి మేఘన్న ఆర్థిక సహాయం

వనపర్తి ప్రతినిధి,15ఆగష్టు,(టిజి24) ఆపదలో మేఘన్న అభయ హస్తం ద్వారా గజ్జల గారి బుచ్చన్న అల్వల గ్రామ వాసి శుక్రవారం రోజు సాయంత్రం అనారోగ్యంతో మరణించడం జరిగింది.ఇట్టి విషయాన్ని నాయకులు వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళగా వారి ఆదేశాల మేరకు పెద్దమందడి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్ము వెంకట్ స్వామి,సుదర్శన్ రెడ్డి,వారికి సమాచారం తెలుపుగా వెంటనే మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం 5000/-వేల రూపాయలు అందించారు.మృతి చెందిన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసానిస్తూ భౌతికయానికి నివాళులర్పించారు.కార్యక్రమం లో గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్‌లు
telagnana