T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆపదలో అండగా మేఘన్నా అభయ హస్తం
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆపదలో అండగా మేఘన్నా అభయ హస్తం

వనపర్తి ప్రతినిధి,1 సెప్టెంబర్(టిజి24) పెద్దమందడి మండలం అల్వాల గ్రామానికి చెందిన ఎం.కురుమూర్తి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందడు స్థానిక కాంగ్రెస్ నాయకులు జి.సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే మెగారెడ్డికి సమాచారం ఇవ్వగా విషయం తెలుసుకున్న వారు వెంటనే ఆ కుటుంబానికి 5000/-వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.మృతి చెందిన కుటుంబానికి నివాళులర్పించి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసనిస్తూ ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో బాల్ రెడ్డి గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.