T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అంగన్వాడీ భవనం లో నూతన టాయిలెట్ కి భూమి పూజ చేసిన సర్పంచ్ రాజా మహేందర్ రెడ్డి

అంగన్వాడీ భవనం లో నూతన టాయిలెట్ కి భూమి పూజ చేసిన సర్పంచ్ రాజా మహేందర్ రెడ్డి

అంగన్వాడీ భవనం లో నూతన టాయిలెట్ కి భూమి పూజ చేసిన సర్పంచ్ రాజా మహేందర్ రెడ్డి

వనపర్తి ప్రతినిధి,19ఆగష్టు,(టిజి24) అంగన్వాడీ విద్యార్థులకు నూతనంగా కాలకృత్యాల కొరకు నూతన టాయిలెట్స్ కి భూమి పూజ చేశారు. పెద్దమండలం అల్వల గ్రామంలో స్కూల్ ఆవరణంలో అంగన్వాడి విద్యార్థులకు నూతన టాయిలెట్స్ కి ఎస్ బి ఎం నిధుల నుండి 52,000/- యాభై రెండు వేల రూపాయలు మంజూరు అయ్యాయి.ఈ నిర్మాణానికి సర్పంచ్ రాజా మహేందర్ రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ రమాదేవి, ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ,ఫీల్డ్ అసిస్టెంట్ కొండారెడ్డి,వెంకట్ రెడ్డి, వార్డ్ మెంబెర్ వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు.