T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్ రాజ మహేందర్ రెడ్డి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్ రాజ మహేందర్ రెడ్డి

వనపర్తి ప్రతినిధి,1 సెప్టెంబర్,(టిజి24) పెద్దమందడి మండలం అల్వల గ్రామనికి చెందిన ఎం.కురుమూర్తి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు విషయం తెలుసుకున్న సర్పంచ్ రాజమహేందర్ రెడ్డి మృతి చెందిన కుటుంబానికి అంత్యక్రియల కొరకు 3000/-వేల రూపాయలు ఇవ్వడం జరిగింది.ఉప సర్పంచ్ సుజాత భీమన్న యాదవ్ చేతుల మీదుగా వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి నివాళులర్పించి మనోధర్యాన్ని కల్పిస్తూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో బాలకృష్ణ యాదవ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.