T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బుచ్చన్న భౌతిక కాయానికి నివాళులర్పించి ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్ రాజమహేందర్ రెడ్డి

బుచ్చన్న భౌతిక కాయానికి నివాళులర్పించి ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్ రాజమహేందర్ రెడ్డి

బుచ్చన్న భౌతిక కాయానికి నివాళులర్పించి ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్ రాజమహేందర్ రెడ్డి

వనపర్తి ప్రతినిధి,15ఆగష్టు,(టిజి24) పెద్దమందడి మండలం అల్వల గ్రామనికి చెందిన గజ్జల గారి బుచ్చన్న శుక్రవారం రోజు సాయంత్రం అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న సర్పంచ్ వారి భౌతికకానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులతో మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.బుచ్చన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చాలా ఆప్యాయతతో సన్నిహితంగా కలిసి ఉండేవాడని సర్పంచ్ రాజమహేందర్ రెడ్డి అన్నారు.అధైర్య పడకుండా మనోధైర్యాన్నిస్తూ ధైర్యంగా ఉండాలని తెలుపుతూ కుటుంబానికి అన్ని సహాయ సహకారాలు ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసానిచ్చారు.ఆర్థిక సహాయం గా 2000/-వేల రూపాయలు అందించారు. కార్యక్రమం లో ఉప సర్పంచ్ సుజాత భీమన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.