T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బుగులు వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన తాటికొండ రాజయ్య
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బుగులు వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన తాటికొండ రాజయ్య

చిల్పూర్, నవంబర్ 27 (టీజీ 24): జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తాటికొండ రాజయ్య సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం ఆలయంలోని ఆధ్యాత్మిక వాతావరణంలో కొంతసేపు గడిపారు. ఈ కార్యక్రమంలో తాటికొండ రాజయ్యతో పాటు పలువురు నాయకులు, స్థానిక ప్రముఖులు, తదితరులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.