T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బాధిత కుటుంబానికి అండగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాసరెడ్డి

బాధిత కుటుంబానికి అండగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాసరెడ్డి

బాధిత కుటుంబానికి అండగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాసరెడ్డి

రాయపర్తి, జూలై 6 (టీజీ24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కత్తి కుమారస్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం, ఒక ఆయిల్ క్యాన్‌ను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, లేతకుల రంగా రెడ్డి, గట్టు నర్సింహాచార్యులు, కత్తి రవీందర్, కేమిడి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.