T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఘనంగా మునవాత్ నర్సింహా నాయక్ జన్మదిన వేడుకలు

ఘనంగా మునవాత్ నర్సింహా నాయక్ జన్మదిన వేడుకలు

ఘనంగా మునవాత్ నర్సింహా నాయక్ జన్మదిన వేడుకలు

రాయపర్తి, ఆగస్టు 15 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ మండల పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అనుచరుడు మునవాత్ నర్సింహా నాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నర్సింహా నాయక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ నాయకులు లేతకుల రంగారెడ్డి, బందెల బాలరాజు, మండల పార్టీ మాజీ అధికార ప్రతినిధి తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, మండల ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు గారే నర్సయ్యతో పాటు మండల పార్టీ నాయకులు ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, పనికర మల్లయ్య, చందు మల్లేష్, ముద్రబోయిన సుధాకర్, చందు రామ్, కుంట రాంబాబు, ఎండీ అక్బర్, చిన్నాల ఉప్పలయ్య, చిలువేరు సాయి గౌడ్, సంకినేని ఎల్లస్వామి, చందు సతీష్, పెద్దగోని జీవన్, ఎనగందుల యాదగిరి, పెద్దగోళ్ళ రాజు, మైస వెంకటేశం, ఉబ్బని మధు, ఉబ్బని కిషోర్, గారే నరేష్, నేతవత్ శ్రీధర్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.