T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కునుసోతు తండాలో ఘనంగా సీతాల పండుగ
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కునుసోతు తండాలో ఘనంగా సీతాల పండుగ

రాయపర్తి , జూలై 07 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కునుసోతు తండాలో గిరిజనులు ప్రతి సంవత్సరం నిర్వహించే సంప్రదాయ సీతాల పండుగను మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గిరిజనులు తమ పూర్వీకుల ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.