TG24TV
రచయిత
చౌటపల్లి సొసైటీ నూతన చైర్మన్ అత్తి కుమారస్వామికి ఘన సన్మానం
TG24TV
రచయిత
చౌటపల్లి సొసైటీ నూతన చైర్మన్ అత్తి కుమారస్వామికి ఘన సన్మానం

వర్ధన్నపేట, సెప్టెంబర్ 24 (టీజీ 24): పర్వతగిరి మండలంలోని చౌటపల్లి సొసైటీ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అత్తి కుమారస్వామిని వడ్లకొండ మాజీ సర్పంచ్ అమడగాని రాజు యాదవ్‌తో పాటు యువకులు, రైతులు, గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ అత్తికుమారస్వామికి అభినందనలు తెలియజేస్తూ, సొసైటీ అభివృద్ధికి మరియు రైతుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువకులు మోడం శివ, ఎర్రం రమేష్, బైరి మహేష్, రాజేష్, దాడి వినయ్, సాయి, ప్రవీణ్, నవీన్, చింతకాయల సాంబరాజు, రమేష్, మచ్చెర్ల సందీప్, పంతంగి రాకేష్, హరీష్, పోకల రాకేష్, పట్టాపురం మణికంఠ, రాయపురం రాజేష్, పల్లె రవితేజ, పట్టాపురం రంజిత్, రైతులు పొడిశెట్టి దేవేందర్, శ్రీరాముల శ్రీనివాస్, అమడగాని సోమయ్య, కట్టమలు తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.