T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వర్ధన్నపేటలో SIRపై అవగాహన సమావేశం
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వర్ధన్నపేటలో SIRపై అవగాహన సమావేశం

వర్ధన్నపేట, జూలై 08 (టీజీ 24 ): తహశీల్దార్ కార్యాలయంలో ఆర్‌డీఓ సుమ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)పై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 20వ తేదీలోగా ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి డిజిటలైజేషన్ చేయాలని, ఈ ప్రక్రియలో అన్ని పార్టీలు సహకరించాలని ఆర్‌డీఓ సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ విజయ్ సాగర్, రెవెన్యూ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు