T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బొమ్మెర బద్రమ్మ అంతిమ యాత్రలో పాల్గొన్న BRS నాయకులు

బొమ్మెర బద్రమ్మ అంతిమ యాత్రలో పాల్గొన్న BRS నాయకులు

బొమ్మెర బద్రమ్మ అంతిమ యాత్రలో పాల్గొన్న BRS నాయకులు

రాయపర్తి, ఆగస్టు 12 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరికేడు గ్రామంలోరాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు.. బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొమ్మేర వీరాస్వామి తల్లి బొమ్మేర భద్రమ్మ అనారోగ్యంతో మరణించారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వెళ్లి బద్రమ్మ పార్థివా దేహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించి, వారి అంతిమ యాత్రలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ అంతిమ యాత్రలో రాయపర్తి మండల మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ నాయకులు ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి,మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు బొమ్మేర వీరాస్వామి మాజీ సర్పంచ్ ,చిన్నల రాజబాబు, మాజీ ఎంపీటీసీ బండి రాజబాబు తదితరులు పాల్గొన్నారు.