T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
గిరక రాములు దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
గిరక రాములు దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో సూర్య దినపత్రిక రిపోర్టర్ గిరిక సురేష్ తండ్రి గిరిక రాములు ఇటీవల అనారోగ్యంతో మరణించగా సోమవారం దశ దిన కర్మ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొని రాములు చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ ముఖ్య నాయకులు గబ్బేట యాకయ్య, కార్డురి విజేందర్ రెడ్డి, గుమ్మడిరాజ్ శ్రీనివాస్, కత్తి సోమన్న, చెన్నబోయిన యాకయ్య, ముద్రబోయిన శ్రీనివాస్* తదితరులు పాల్గొన్నారు.