T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

మృతుల కుటుంబాలను పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు

మృతుల కుటుంబాలను పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు

మృతుల కుటుంబాలను పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు

పర్వతగిరి, జూలై 08 (టీజీ 24): వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన విశ్వజెనిత్ పాఠశాల కరస్పాండెంట్ ఎర్రబెల్లి హరికుమార్, కొంకపాక గ్రామానికి చెందిన మదాసి ఉప్పలమ్మ, కల్లెడ గ్రామానికి చెందిన దాసరి రవీందర్ కుటుంబాలను బీఆర్ఎస్ మండల నాయకులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఎం. మనోజ్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, బోయినపల్లి యుగేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.