T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
SIR కార్యక్రమంలో ఓటర్లకు అవగాహన కల్పించిన BRS నాయకులు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
SIR కార్యక్రమంలో ఓటర్లకు అవగాహన కల్పించిన BRS నాయకులు

రాయపర్తి, జూలై 21 (టీజీ 24 ): రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు BRS నాయకులు రాయపర్తి మండలం జగన్నధపల్లి గ్రామంలో SIR (Special Intensive Revision) కార్యక్రమంలో భాగంగా BLOతో కలిసి ఎన్యూమరేషన్ ఫార్ముల పరిశీలన, నింపే ప్రక్రియ చేపట్టి ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ నాయకులు ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, బద్దం వేణుగోపాల్ రెడ్డి, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు ఆనంతుల కృష్ణ రెడ్డి, ఉప సర్పంచ్ గూడెల్లి శ్రీనివాస్, పార్టీ ముఖ్య నాయకులు దికొండ సంతోష్, మచ్చ రమేష్, షేక్ యాకూబ్, గూడెల్లి ఉప్పలయ్య, మచ్చ యాకయ్య, గూడెల్లి ప్రభాకర్, నాంపెల్లి మహేష్, మచ్చ కొమురయ్య, బూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.