T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

భూక్య రాంకోటి అంతిమ యాత్రలో పాల్గొన్న BRS నాయకులు

భూక్య రాంకోటి అంతిమ యాత్రలో పాల్గొన్న BRS నాయకులు

భూక్య రాంకోటి అంతిమ యాత్రలో పాల్గొన్న BRS నాయకులు

రాయపర్తి, జూలై 21 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బాలు నాయక్ తండా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు భూక్య రాంకోటి అనారోగ్యంతో మృతి చెందారు. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు. BRS పార్టీ నాయకులు రామకోటి పార్ధీవ దేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, ఐత రామ్ చందర్, మాజీ సర్పంచ్ జగన్, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకన్న తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.