T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కేబిఆర్ క్రిస్పి చికెన్" ఔట్ లెట్ ను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

కేబిఆర్ క్రిస్పి చికెన్" ఔట్ లెట్ ను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

కేబిఆర్ క్రిస్పి చికెన్" ఔట్ లెట్ ను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సీఎంసీ నిజాంపేట్ సర్కిల్ పరిధి ప్రగతి నగర్ లో వసంత్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన "కేబిఆర్ క్రిస్పి చికెన్" ఔట్ లెట్ ను బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో మంచి టేస్టీ ఐటెం తయారుచేసి ప్రజల మన్ననలు పొంది మరెన్నో షాపులు పెట్టి మంచి అభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, సాంబశివరెడ్డి, కస్తూరి బాలరాజు, విజయ రామ్ రెడ్డి, తెలంగాణ సాయి,షాప్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్థానిక బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

telangana