T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రావుల సోమక్క కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

రావుల సోమక్క కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

రావుల సోమక్క కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

పర్వతగిరి, జూలై 09 (టీజీ 24): కాంగ్రెస్ నాయకుడు రావుల రాజు తల్లి రావుల సోమక్క మృతిపై బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు. మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు, మాజీ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌తో పాటు.తుంగ రాజు, కొప్పు రాజు, బొట్ల వెంకన్న, బి ఆర్ ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు మెరుగు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బొట్ల శ్రీకాంత్, మాజీ సర్పంచ్ బోట్ల కిష్టయ్య, నాయకులు బోట్ల మధు, చింతపట్ల సునీల్ రావు, అంబటి కుమార్, చిరుకొండ నరసయ్య, అంబటి కుమార్, బందారపు రంజిత్, నూనె ఏకాంతం పలువురు నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.