T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అర్హుల పేర్లు పోకుండా జాగ్రత్త పడాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అర్హుల పేర్లు పోకుండా జాగ్రత్త పడాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వర్ధన్నపేట, జూలై 11 (టీజీ 24): వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలని బీఎల్ఏలకు సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా, అనర్హులను తొలగించి ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందించాలని ఆదేశించారు. అనంతరం బీఎల్ఏలకు SIR ప్రక్రియ కిట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మాడుగుల రాజ్ కుమార్,మాజీ కార్పొరేటర్ అరుణ విక్టర్,మాజీ డివిజన్ అధ్యక్షులు చింత,మాజీ మండల అధ్యక్షులు వడ్డేపల్లి ప్రకాష్,సీనియర్ నాయకులు గంటా నరేందర్ రెడ్డి,శివ కుమార్,కొమురెల్లి యాదవ్,అరుణ,దశరథం,సుభాకర్,జాన్సన్, కాగిత రాజు,డివిజన్ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.