T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

గవర్నర్ను, మంత్రిని సన్మానించిన కూడా ఛైర్మెన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి

గవర్నర్ను, మంత్రిని సన్మానించిన కూడా ఛైర్మెన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి

గవర్నర్ను, మంత్రిని సన్మానించిన కూడా ఛైర్మెన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి

హనుమకొండ: జూలై 09 (టీజీ 24): జిల్లా పర్యటనలో భాగంగా ఎన్‌ఐటీ గెస్ట్ హౌస్‌కు వచ్చిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లను డీసీసీ అధ్యక్షుడు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా, పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కుడా పరిధిలోని పట్టణ ప్రగతి పనులపై రిపోర్ట్ బుక్‌ను అందజేశారు.