T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

పర్వతగిరి, నవంబర్ 22 (టీజీ 24): పర్వతగిరి రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల పేర్ల నమోదు ప్రక్రియను పరిశీలించి, నమోదు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన లబ్ధిదారుల వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలని, ఎలాంటి తప్పులు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.