T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మేడ లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మేడ లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

రాయపర్తి, జూలై 06: (తేజీ 24): పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు రాయపర్తి మండలం గన్నారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు, వార్డు సభ్యుడు మేడ సుధాకర్ తల్లి కీ.శే. మేడ లక్ష్మి దశదినకర్మ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, వర్ధన్నపేట ఏఎంసీ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొమ్మెర కళ్యాణ్ గౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.