TG24TV
రచయిత
బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ నాయకులు
TG24TV
రచయిత
బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ నాయకులు

తొర్రూర్, జూలై 16 (టీజీ 24): పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు తొర్రూర్ మండలం హరిపిరాల గ్రామంలో మృతి చెందిన పాండవుల రామక్క, వల్లపు మురళి, తలారి సాయిలు కుటుంబాలను కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి, జక్కా ఇంద్రసేన రెడ్డి మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, రామక్క కుటుంబానికి రూ.3,000 నగదు, 25 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి సధాకర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట అశోక్, వల్లపు నారాయణ, వల్లపు రాఘవులు, మాజీ సర్పంచ్ రావుల వెంకటరెడ్డి, వెన్నం సోమిరెడ్డి, యర్రం రాజు యాదవ్, గద్దల పరుశురాం,రామగిరి సురేష్ ,దాసరి సాగర్ ,శివ శంకర్ ,వల్లపూ మల్లయ్యా , కుమ్మరి రాములు, వల్లపు శ్రీకాంత్, తలారి అశోక్ ,తలారి సైదులు, తలారి మురళి,కుమార్ , ఉపేందర్ తలారి రాజేష్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.