T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

మేడ్చల్‌లో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పిలుపునిచ్చారు. బోడుప్పల్‌లో జరిగిన సమావేశంలో నూతన జిల్లా కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు.
ట్యాగ్‌లు
telangana