T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆరుతడి పంటలను సాగుచేయాలి ఏ ఓ వీరభద్రం
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆరుతడి పంటలను సాగుచేయాలి ఏ ఓ వీరభద్రం

రాయపర్తి, జులై 30 (.టీజీ 24): రైతు వేదికలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున వరి సాగును తగ్గించి, మినుములు, కందులు, జొన్నలు, రాగులు, కూరగాయలు వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను పండించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఏఈవో ఎస్. గీత, సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.