T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

వైద్యులు ప్రాణదాతలు: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వైద్యులు ప్రాణదాతలు: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వైద్యులు ప్రాణదాతలు: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వరంగల్, ఆగస్టు 09 (టీజీ 24): అరెపల్లిలోని వజ్ర గార్డెన్‌లో తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ రాష్ట్ర మహాసభలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. వైద్యులు ప్రాణాలను కాపాడే నిజమైన దేవుళ్లని పేర్కొన్నారు. నూతన చైర్మన్ డా. ప్రవీణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మారుమూల ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు.