T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జర్నలిస్ట్ బత్తుల సత్యం తల్లికి ఈగ మల్లేశం నివాళి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జర్నలిస్ట్ బత్తుల సత్యం తల్లికి ఈగ మల్లేశం నివాళి

వర్దన్నపేట, ఆగస్టు 09 (టీజీ 24): వరంగల్ పట్టణంలోని శివనగర్‌కు చెందిన ఆంధ్రప్రభ జర్నలిస్ట్ బత్తుల సత్యం తల్లి బత్తుల ప్రమీల ఇటీవల మృతి చెందగా, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ఆదివారం వారి స్వగృహానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బత్తుల సత్యం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఈగ మల్లేశం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలేపాక నరేందర్, కొత్తపల్లి శ్రీనివాస్, వాళ్లలా ప్రసాద్, నారేడుపాక హరికృష్ణ, తౌటమ్ రమేష్, టి. వేణు, వాడిక రాజేందర్, జన్ను రాజు తదితరులు పాల్గొన్నారు.