T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పెందోట శివకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి దయాకర్ రావు, పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పెందోట శివకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి దయాకర్ రావు, పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, నవంబర్ 22 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం, మొరిపిరాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల పార్టీ యువజన నాయకుడు, వార్డు నంబర్ పెందోట శివ జన్మదిన వేడుకలు మండల పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా పార్టీ నాయకులు, SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పెందోట శివను శాలువాతో ఘనంగా సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెందోట శివ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.