T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ నేతల ఆర్థిక సహాయం

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ నేతల ఆర్థిక సహాయం

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ నేతల ఆర్థిక సహాయం

తొర్రూరు, ఆగస్టు 08 (టీజీ 24): పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు హరిపిరాల గ్రామంలో ఇటీవల మృతి చెందిన మూడు కుటుంబాలను కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. మడిపల్లి మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి, జక్కా ఇంద్రసేన రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి మూడు కుటుంబాలకు రూ.3,000 చొప్పున మొత్తం రూ.9,000 నగదు, 25 కేజీల చొప్పున 75 కేజీల బియ్యం అందించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో చెవిటి సధాకర్, గోపాలగిరి సర్పంచ్ ఎనమాల సావిత్రి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రావుల వెంకటరెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్, మహంకాళి సంపత్, యర్రం రాజు యాదవ్, తోట అశోక్, వల్లపు నారాయణ, వల్లపు రాఘవులు, దాసరి సాగర్, రామగిరి సురేష్, పనికిరా కొమురెల్లి, దాసరి శనిగరం, శంకర్, ఎర్రబోయిన వెంకన్న, ఉప్పన్న, సెగ్గం రాములు, మేకల రామ్మూర్తి, మెట్ట కోలా అశోక్, వల్లపు ఐలయ్య, ఎర్రబోయిన ఉపేంద్ర, దాసరి అమృత రవి, ఎర్రబోయిన లింగమ్మ, పనికర సాగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామ ప్రజలు మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.