T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నూతన వధువరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నూతన వధువరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం ల్యాబర్తీ గ్రామానికి చెందిన. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తక్కేళ్లపల్లి రవీందర్ కుమారుడు అవినీష్ - శ్రేయ' వివాహం హన్మకొండ హంటర్ రోడ్డు ఆకుతోట ఫంక్షన్ హాల్లో జరుగగా, ఈ వేడుకలో పాల్గొని, నూతన వధువరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన.... రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.. *=======================*