T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

బాధిత కుటుంబాలను  పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రాయపర్తి, ఆగస్టు 10 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం 'కాట్రపల్లి గ్రామంలో గిరిక సురేష్ తండ్రి గిరిక రాములు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వెంకటేశ్వరపల్లిలో బుద్ద పూలమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయా గ్రామాలకు వెళ్లి మృతుల చిత్ర పటాలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.