T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

పర్వతగిరి, ఆగస్టు 17 (టీజీ 24) : పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన బాసాని వెంకటమ్మ మృతి చెందగా, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి కుటుంబ సభ్యులు బాసాని శ్రీనివాస్, బాసాని రాజేష్‌లను పరామర్శించారు. అనంతరం వెంకటమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు రంగు కుమార్, మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు, వార్డు సభ్యులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.