T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

డోర్నకల్, జూలై 08 (టీజీ 24): డోర్నకల్ నియోజకవర్గంలోని సీరోల్ మండలానికి చెందిన తగరం వెంకన్న–విజయ దంపతుల కుమార్తె మౌనిక వివాహ వేడుకకు మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కందికొండ స్టేజి లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మాజీ జడ్పీ చైర్‌పర్సన్ ఆంగోత్ బిందు, కాంపల్లి పీఏసీఎస్ చైర్మన్ కొండపల్లి శ్రీదేవి, పలువురు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.యోజకవర్గంలోని సీరోల్ మండలానికి చెందిన తగరం వెంకన్న–విజయ దంపతుల కుమార్తె మౌనిక వివాహ వేడుకకు మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కందికొండ స్టేజి లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మాజీ జడ్పీ చైర్‌పర్సన్ ఆంగోత్ బిందు, కాంపల్లి పీఏసీఎస్ చైర్మన్ కొండపల్లి శ్రీదేవి, పలువురు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.