T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీపి జినుగు అనిమి రెడ్డి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీపి జినుగు అనిమి రెడ్డి

రాయపర్తి, జూలై 08 (టీజీ 24) వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని పెరికేడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, PACS డైరెక్టర్ కుల్ల వెంకన్న అన్న కుమార్తె నిఖిత–విశ్వాసృష్టి వివాహ వేడుకలో రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, ఆశ్రఫ్ పాషా, సంకినేని ఎల్లస్వామి, గౌరీ సతీష్ తదితరులు పాల్గొన్నారు.