T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా

నర్సంపేట, జులై 26 ( టీజీ 24): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని హన్మకొండలోని రోహిణి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయనకు అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని అభిమానులు, పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు.