T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

గిర్క రాములు పార్ధీవ దేహానికి నివాళులు అర్పించిన మాజి సర్పంచ్ బోనగిరి ఎల్లన్న

గిర్క రాములు పార్ధీవ దేహానికి నివాళులు అర్పించిన మాజి సర్పంచ్ బోనగిరి ఎల్లన్న

గిర్క రాములు పార్ధీవ దేహానికి నివాళులు అర్పించిన మాజి సర్పంచ్ బోనగిరి ఎల్లన్న

రాయపర్తి,జూలై 11 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం లోని కాట్రపల్లి గ్రామానికి చెందిన గిర్క సురేష్, యాకయ్య. తండ్రి గిర్క రాములు ఈరోజు ఉదయం మృతిచెందారు. ఈ విషాద వార్త తెలుసుకున్న కాట్రపల్లి మాజీ సర్పంచ్ బోనగిరి ఎల్లయ్య వారి నివాసానికి వెళ్లి గిర్క రాములు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.