T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ యాప్ ఆవిష్కరణ

కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ యాప్ ఆవిష్కరణ

కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ యాప్ ఆవిష్కరణ

వర్ధన్నపేట, జులై 22 (టీజీ 24): హనుమకొండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో 'కేటీఆర్ నిరుద్యోగ భరోసా' ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ యాప్ను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యువత ఉచిత శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలని, నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.