T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఘనంగా ఎర్రబెల్లి దయన్న 70వ జన్మదిన వేడుకలు.. ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్ల పంపిణీ

ఘనంగా ఎర్రబెల్లి దయన్న 70వ జన్మదిన వేడుకలు.. ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్ల పంపిణీ

ఘనంగా ఎర్రబెల్లి దయన్న 70వ జన్మదిన వేడుకలు.. ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్ల పంపిణీ

వర్ధన్నపేట: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 70వ జన్మదిన వేడుకలను వర్ధన్నపేట మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎర్రబెల్లి దయన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వెళ్లి రోగులకు పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సోషల్ మీడియా కన్వీనర్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజాసేవ మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

errabelli dayakar raobirth day celebrationsbrs party