T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఘనంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి వివాహ వార్షికోత్సవ వేడుకలు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఘనంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి వివాహ వార్షికోత్సవ వేడుకలు

పాలకుర్తి, ఆగస్టు 08 (టీజీ 24): పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరై కేక్ కట్ చేసి ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.